Saturday, November 29, 2008

నా ఆశ...


ప్రియా...
నా మనసుకు ఎందుకు ఇంత ఆశ....

చిరునవ్వునై నీ పెదవంచున నిలవాలని....

చిరుగాలినై నీ చిరుచెమట తుడవాలని.....
చిరుఆశనై నీ కళ్ళల్లో మెరవాలని........

నీ కంటిపాపనై కడదాకా నిన్ను కాపాడాలని..

నా చిన్ని మనసు తపన పడుతుంది.


2 comments:

Anonymous said...

సరదాకి మాత్రమె...
ఎందుకు నా మనసుకింత దురాశ .. నీ బొడ్లో డబ్బులు కొట్టేయాలని
మీ నాన్న దగ్గిర ఎక్కువ కట్నం కొట్టేయాలని
నీతో ఉద్యోగం చేయించి నేను గాలికి జల్సాగా తిరగాలని
ఇంటిపని, వంటపని నీతో చేయించి డబ్బులు మిగుల్చుకోవాలని
డబ్బులు అవసరం అయినప్పుడల్లా నిన్ను మీ పుట్టింటికి తరిమేయాలని.....

Anonymous said...

i liked it....