
నీ చూపులతో నా మనసు.. దారి తప్పిందంటే...
నీ తీయని మాటల్లో.. నన్ను నేను మర్చిపోయానంటే..
నీ ఉపిరి వేగం లో నా శ్వాస లయ తప్పిందంటే...
కాని.. తిలక్ కవిత్వం లా...
అర్థరాత్రి గుండె క్రింద వినిపించే నీ నవ్వు..
వెన్నెల్లో పడుకొని.. రంగులు మారే మేఘాల్లో.. వెతికే నీ మోము...
లేత సన్నజాజి మొగ్గల్లో...గుర్తించే నీ పరిమళం..
నేను నీ వశం అయ్యానని నమ్మేలా చేస్తున్నాయి ప్రియా..
2 comments:
bagundi
nice
Post a Comment