నాలో కల అనే అలఊవ్వెత్తున ఎగసి పడుతుంది ఎందుకిలా?
కనుపాప వెనుక ప్రతిబింబంలా
దుమారం రేపుతుంది కొత్త ఆశలా
ఇది కలో ఇలో తెలిసేదెలా ?సత్యం తొంగి చుసేదేలా?
Post a Comment
No comments:
Post a Comment