Monday, July 21, 2008

నీ రూపం..


కనుల ముందు నీ రూపం ....

కనుల వెనుక నీ జ్ఞాపకం ........

నీ కోసం తపిస్తున్నా

నీ శ్వాసను పీలుస్తూన్నా.......

చావైనా నీకంటే మధురమే..

నీ చెలిమే నాకొక వరమే ...........


0 comments: