Monday, July 21, 2008

నీ ధ్యాస..


నాలో నా శ్వాస కన్నా........

మదిలో నీ ధ్యాసే మిన్న


నాపై నాకు శ్రద్ధ కన్నా

నీపై నా ప్రేమే మిన్న

No comments: