My Poems..
Friday, June 20, 2008
నీ కోసం..
తొలి మంచు వేళలో నే ఎదురు చూసేది
నీ రాక కోసం..
చిరు గాలి వీచినపుడు నే ఆరాటపడేది
నీ చల్లని చూపు కోసం..
వాన జల్లు
కురిసినపుడు
నే కోరుకునేది
నీ సహచర్యం కోసం..
కడలి ఎగసి పడినపుడు నా గుండె కొట్టుకునేది
నీ మనసు కోసం....
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment