Saturday, May 31, 2008

ఏమని ఆపను............


నీ రాకకై ఆత్రంగా చూసే నా కళ్ళను.......
ఏమని చెప్పి ఆపను ...


నీ పిలుపుకై ఎదురుచుస్తూన్న నా చేక్కిల్లని........
ఏమని చెప్పి ఆపను...


నిన్ను చూడాలని కొట్టుకొనే నా గుండె ని...........

ఏమని చెప్పి ఆపను ...


నీతో మాట్లాడాలని తపన పడే నా మది ని..........

ఏమని చెప్పి ఆపను...


నిన్ను ప్రేమిస్తూన్నానని చెప్పే నా పెదవులను................

ఏమని చెప్పి ఆపను..


ఆపలేకనే ఈ తపన ప్రియా.........





1 comment:

Ram Krish Reddy Kotla said...

"ne kavithani pade pade chadavalani tapinche na pedavulanu..
emani cheppi aapanu.."